ఆంధ్రప్రదేశ్ MDS 2026-27 CQ అడ్మిషన్లు – విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన పూర్తి సమాచారం

ఆంధ్రప్రదేశ్ MDS 2026-27 Competent Authority Quota admissions కోసం Dr.NTRUHS ప్రాస్పెక్టస్ విడుదల చేసింది. Online application without late fee 18-08-2026 నుండి 22-08-2026 వరకు, late feeతో 23-08-2026 నుండి 24-08-2026 వరకు అందుబాటులో ఉంటుంది. Eligibility, NEET MDS 2026 cut-off, CQ seat rules, local reservation, documents, fee details, merit list, web options మరియు counselling process పూర్తి వివరాలు తెలుసుకోండి.

NEET-PG 2026 పరీక్ష తేదీ విడుదల – దరఖాస్తు తేదీలు, పరీక్ష తేదీ మరియు ఫలితాల వివరాలు

NBEMS NEET-PG 2026 పరీక్షను 30-08-2026న నిర్వహించనుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు 01-07-2026 నుంచి ప్రారంభమై 21-07-2026 వరకు అందుబాటులో ఉంటాయి. పరీక్ష నగర సమాచారం, ఫలితాల తేదీ మరియు అభ్యర్థులు గమనించాల్సిన ముఖ్యమైన సూచనలు ఈ articleలో తెలుసుకోండి.