NEET-PG 2026 పరీక్ష తేదీ విడుదల – దరఖాస్తు తేదీలు, పరీక్ష తేదీ మరియు ఫలితాల వివరాలు

NBEMS NEET-PG 2026 పరీక్షను 30-08-2026న నిర్వహించనుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు 01-07-2026 నుంచి ప్రారంభమై 21-07-2026 వరకు అందుబాటులో ఉంటాయి. పరీక్ష నగర సమాచారం, ఫలితాల తేదీ మరియు అభ్యర్థులు గమనించాల్సిన ముఖ్యమైన సూచనలు ఈ articleలో తెలుసుకోండి.

NEET-PG 2026: NBEMS Releases Information Bulletin — Exam on August 30, Single Shift

NBEMS has released the official NEET-PG 2026 Information Bulletin. Here’s everything aspirants need to know — exam date (August 30), application timeline, eligibility, fees, exam pattern, test city allotment rules, and the new PwBD assessment framework.