NEET-PG 2026 పరీక్ష తేదీ విడుదల – దరఖాస్తు తేదీలు, పరీక్ష తేదీ మరియు ఫలితాల వివరాలు
NBEMS NEET-PG 2026 పరీక్షను 30-08-2026న నిర్వహించనుంది. ఆన్లైన్ దరఖాస్తులు 01-07-2026 నుంచి ప్రారంభమై 21-07-2026 వరకు అందుబాటులో ఉంటాయి. పరీక్ష నగర సమాచారం, ఫలితాల తేదీ మరియు అభ్యర్థులు గమనించాల్సిన ముఖ్యమైన సూచనలు ఈ articleలో తెలుసుకోండి.